9గంటల వరకు 10.82 శాతం పోలింగ్
10.82 percent polling till 9 hours
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆరోదశలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.82 శాతం పోలింగ్ జరిగినట్లు ఈసీ తెలిపింది. బిహార్‌లో 9.66 శాతం, హర్యానాలో 8.31, జమ్మూఅండ్ కశ్మర్ లో 8.99, ఝార్ఖండ్‌లో 11.74, ఢిల్లీలో 8.94, ఒడిశాలో 7.45, ఉత్తరప్రదేశ్‌లో 12.33, పశ్చిమ బెంగాల్‌లో 16.54 శాతం ఓటింగ్ జరిగింది.