కరీంనగర్ ఎంపీ బరిలో శ్రీధర్ బాబు తమ్ముడు.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీకి సై..!

Jan 22, 2024 - 02:42
Jan 22, 2024 - 02:45
 0
కరీంనగర్ ఎంపీ బరిలో శ్రీధర్ బాబు తమ్ముడు.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీకి సై..!

పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అశావాయుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో రోజు.. రోజుకు పోటీ పెరుగుతుంది. అయితే, అభ్యర్థి విషయంలో ఇంకా అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది