యూపీఐ లావాదేవీల్లో 52 శాతం వృద్ధి నమోదు

UPI transactions registered a growth of 52 percent

Oct 10, 2024 - 19:42
Oct 10, 2024 - 20:32
 0
యూపీఐ లావాదేవీల్లో 52 శాతం వృద్ధి నమోదు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: దేశంలో యూపీఐ లావాదేవీల్లో భారీ వృద్ధి నమోదవుతోంది. 2024 తొలి ఆరు నెలల్లోనే 52 శాతం వృద్ధి నమోదై 78.97 బిలియన్లకు చేరింది. గతేడాది 51.9 బిలియన్లుగా నమోదైంది. దీంతో పోలీస్తే 52 శాతం వృద్ధి నమోదైంది. 

2023 జనవరిలో 8.03 బిలియన్​ డాలర్లు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 13.9 బిలియన్​ డాలర్లకు చేరింది. విలువ పరంగా రూ 12.98 ట్రిలియన్ల నుంచి 20.07 ట్రిలియన్లకు ఎగబాకింది. తొలి ఆరునెలల్లోఏ 116.63 ట్రిలియన్లుగ నమోదైంది గతంలో పోలిస్తే 40 శాతం వృద్ధిని సాధించింది. ఈ లావాదేవీల్లో యూపీఐ విభాగంలో తొలిస్థానంలో ఫోన్​ పే ఉండగా, రెండో స్థానంలో గూగుల్​ పే, మూడో స్థానంలో పేటీఎంలు నిలిచాయి. లావాదేవీలలో 81 శాం ఈ–కామర్స్​, గేమింగ్​, యుటిటిటస్​, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన లావాదేవీలున్నాయి.