ఎన్నికల విధుల్లో గుండెపోటుతో ఇద్దరి మృతి

మృతిచెందిన వారిలో ఒకరు ప్రధానాపాధ్యాయులు గోవిందప్ప కాగా, మరొకరు వ్యవసాయ శాఖాధికారి తెలంగ్

May 7, 2024 - 13:11
 0
ఎన్నికల విధుల్లో గుండెపోటుతో ఇద్దరి మృతి

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల విధుల్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం ఉదయం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఈ ఉద్యోగులు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మృతిచెందిన వారిలో ఒకరు ప్రధానాపాధ్యాయులు గోవిందప్ప కాగా, మరొకరు వ్యవసాయ శాఖాధికారి తెలంగ్​ గా ఈసీ ప్రకటించింది.