ట్రైన్ హైజాక్! బలూచ్ ఆర్మీ వార్నింగ్
Train hijack! Baloch army warning

ఇస్లామాబాద్: పాక్ లో ఉగ్రవాదులు రైలును హైజాక్ చేశారు. 500వందలమందికి పైగా బందీలను చేసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తమపై ఏదైనా సైనికచర్యకు పాల్పడితే బందీలను చంపి వేస్తామని హెచ్చరించారు. కాగా వీరిపై సైనిక చర్యకు దిగగా ఆరుగురు సైనికులు మృతి చెందారు. ట్రైన్ హైజాక్, ఆరుగురు సైనికుల మృతికి బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ట్రైన్ హైజాక్ కు బోలాన్ లోని దదర్ మష్కాఫ్ లో ఈ రైలును పథకం ప్రకారం హైజాక్ చేశారు.