ఏనుగుల సంరక్షణ అభినందనీయం
అటవీ విస్తీర్ణంతోనే జంతువుల వృద్ధి అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ
నా తెలంగాణ, న్యూ ఢి: ఏనుగుల రక్షణకు కమ్యూనిటీలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా వాటి సంరక్షణపై ప్రకటన విడుదల చేశారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలలో ఏనుగుల ప్రాముఖ్యత. చరిత్ర వాటి ప్రాముఖ్యతను మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం. గత కొన్నేళ్లుగా ఏనుగుల సంఖ్య పెరుగుతుండడం సంతోషకరమని తెలిపారు. ఏనుగుల వృద్ధి కోసం వాటిని ఆవాసాలను అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. విస్తీర్ణం పెరుగుదలతో జంతువుల సంఖ్య కూడా పెరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు.