ఉగ్రవాదానికి చోటు లేదు

నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోదీ శాంతి, స్థిరత్వానికి మద్దతు

Sep 30, 2024 - 20:32
 0
ఉగ్రవాదానికి చోటు లేదు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుతో మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను అరికట్టడం, బందీలందరినీ సురక్షితంగా విడుదల చేయడం ముఖ్యమన్నారు. శాంతి, స్థిరత్వం కోసం భారత్​ మద్ధతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.