రాష్ట్రపతికి జెర్సీ బహూకరించిన సచిన్​

Sachin presented the jersey to the President

Feb 6, 2025 - 19:03
 0
రాష్ట్రపతికి జెర్సీ బహూకరించిన సచిన్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూతో ప్రముఖ క్రీడాకారుడు సచిన్​ టెండూల్కర్​ కలిశారు. గురువారం న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో ముర్మూను కుటుంబంతో సహా కలిసిన సచిన్​ టెస్ట్​ జెర్సీని బహూకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, సచిన్​ పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రపతి నిలయం బయట ఉద్యానవనంలో వీరిద్దరి సంభాషణలు జరిగాయి. అనంతరం సచిన్​ కుటుంబంతో సహా రాష్ట్రపతితో కలిసి ఫోటోలు దిగారు.