ఒంటి గంట వరకు పోలింగ్ శాతం
వివరాలు వెల్లడించిన ఈసీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్త తొలి విడత ఎన్నికల సందర్భంగా మధ్యాహ్నం 1 గంట వరకు ఏ మేరకు పోలింగ్ జరిగిందనే విషయాన్ని ఈసీ వివరాలు వెల్లడించింది. ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం..
అండమాన్ నికోబార్ దీవులలో 35.70శాతం, అరుణాచల్ ప్రదేశ్‌లో 35.65, అస్సాంలో 45.12, బిహార్‌లో 32.41, చత్తీస్ గఢ్ 42.57, జమ్మూ అండ్ కశ్మీర్‌లో 43.11, జమ్మూ 91. లక్షద్వీప్, మధ్యప్రదేశ్‌లో 44.43%, మహారాష్ట్రలో 32.36, మణిపూర్‌లో 46.92, మేఘాలయలో 48.91, మిజోరంలో 37.03, నాగాలాండ్‌లో 39.33, పుదుచ్చేరిలో 44.95, రాజస్థాన్‌లో 35.73, రాజస్థాన్‌లో 35.73, తమిళనాడులో 53.04, ఉత్తరప్రదేశ్‌లో 36.96, ఉత్తరాఖండ్‌లో 37.33, పశ్చిమ బెంగాల్‌లో 50.96శాతం ఓటింగ్ జరిగింది.