పాలస్తీనా బ్యాగుతో పార్లమెంట్​ లోకా!

Parliament of the world with Palestine Bagu!

Dec 17, 2024 - 14:33
 0
పాలస్తీనా బ్యాగుతో పార్లమెంట్​ లోకా!

ఇజ్రాయెల్​ లో పనిచేస్తున్న యూపీ యువత
అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్​

లక్నో: పార్లమెంట్​ లో పాలస్తీనా బ్యాగు వేసుకొని కాంగ్రెస్​ ఎంపీ తిరుగుతున్నారని, మరోవైపు యూపీ నుంచి ఇక్కడి యువత ఇజ్రాయెల్​ లో పనిచేసేందుకు వెళ్లారని సీఎం యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. మన రాష్ర్టం నుంచి 5600మంది యువకులు వెళ్లారని, వారికి అక్కడ ఉచిత వసతి, ఆహారం, భద్రతను కల్పిస్తున్నారని అన్నారు. రూ. 1.5 లక్షలు ఒక్కొక్కరికి వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. యూపీ యువత పనితీరును ఇజ్రాయెల్​ కొనియాడుతూ, మరింతమందిని పంపించాల్సిందిగా కోరారన్నారు. వీరు సంపాదిస్తున్న ఆదాయం యూపీ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. యూపీ యువత పనితీరు అభినందనీయమని ఇజ్రాయెల్​ కొనియాడిందని సీఎం యోగి తెలిపారు.