ముస్తాబైన ఓటింగ్​ కేంద్రాలు నూతన జంట ఓటు

తొలిదశ ఎన్నికల సందర్భంగా యూపీ, మహారాష్ర్ట నాగ్​ పూర్​ లో ఎన్నికల కేంద్రాలను సుందరంగా ముస్తాబు చేశారు.

Apr 19, 2024 - 11:25
Apr 19, 2024 - 11:26
 0
ముస్తాబైన ఓటింగ్​ కేంద్రాలు నూతన జంట ఓటు

న్యూఢిల్లీ: తొలిదశ ఎన్నికల సందర్భంగా యూపీ, మహారాష్ర్ట నాగ్​ పూర్​ లో ఎన్నికల కేంద్రాలను సుందరంగా ముస్తాబు చేశారు.

ఓటింగ్​ కేంద్రం బయట పెళ్లి మండపంలా బెలూన్లతో ముస్తాబు చేయడంతో ఈ పోలింగ్​ బూత్​ అధికారులను ఓటర్లు అభినందనల్లో ముంచెత్తారు. ఉత్తరాఖండ్​ లోని పౌరీ గర్వాల్​ జంట వివాహాం చేసుకున్నాక నేరుగా పోలింగ్​ కేంద్రానికి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

వృద్దురాలు వీల్​ చైర్​ ను ఉపయోగించుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు.