హిందువులపై దాడి ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ ఖండన
Israeli ambassador Nour Gilon condemns attack on Hindus
జెరూసలెం: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ ఖండించారు. దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసీనా రాజీనామా తరువాత ఆ దేశ పరిస్థితులను అంతర్జాతీయ, భారత దేశం నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఓ వైపు దక్షిణాసియాలో రాజకీయ అస్థిరతలు, అశాంతితో సతమతం అవుతున్న ప్రస్తుత తరుణంలో ఈ దాడులు ఇరుదేశాల మధ్య మరింత అశాంతిని రేకెత్తించే అవకాశం ఉందన్నారు.