జెరూసలెం/టెల్ అవీవ్: ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనివార్యమైతే ప్రపంచవ్యాప్తంగా దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రపంచంలో చమురు సరఫరాలో 50 శాతం ఇదే దేశం నుంచి సరఫరా అవుతోంది. దీంతో ఈ ఉత్పత్తికి తీవ్ర ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి. అయితే ఇరుదేశాలకు బలాబలాను చూసుకుంటే కొన్ని రంగాల్లో ఇజ్రాయెల్ బలంగా ఉంటే, కొన్ని రంగాల్లో ఇరాన్ బలంగా ఉంది. గ్లోబల్ పవర్ ఫుల్ దేశాల్లో ఇరాన్ 14వ స్థానంలో ఉండగా, ఇరాన్ 17వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురి సైనిక, ఆయుధ బలమెంతో చూద్దాం.
ఇరాన్ ఇజ్రాయెల్..
11.80 లక్షల మంది భూతల సైనికులు 6.70 లక్షలు
42 వేల మంది వాయుసేన దళాలు 89 వేలు
3.50 లక్షలమంది తీరరక్షక దళాలు 5.26 లక్షలు
18,500 మంది నౌకాదళ జవాన్లు 19,500
186 యుద్ధ విమానాలు 241
86 రవాణా విమానాలు 12
129 హెలికాప్టర్లు 146
1996 యుద్ధ ట్యాంకర్లు 1370
65,765 సైన్య వాహనాలు 43,407
580 సెల్ఫ్ ప్రొఫెల్డ్ ఆర్టిలరీ 650 (చేతితో ప్రయోగించే రాకెట్ లాంచర్లు)
19 సబ్ మెరైన్లు 5