బంగ్లా భారత హై కమిషన్లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Independence Day Celebrations in Bangla Indian High Commissions
ఢాకా: బంగ్లాదేశ్ లోని భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భారత హైకమిషన్ గురువారం ఘనంగా నిర్వహించుకుంది. సిల్హెట్, ఖుల్నా, ఛోగ్రామ్, రాజ్ షాహిలలోని భారత అసిస్టెంట్ హై కమిషన్లలో కూడా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నట్లు బంగ్లాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ తెలిపారు.