ముంబాయిలో రూ. 80 కోట్ల వెండి స్వాధీనం

In Mumbai Rs. 80 crore silver seized

Nov 16, 2024 - 13:13
 0
ముంబాయిలో రూ. 80 కోట్ల వెండి స్వాధీనం

ముంబాయి: మహారాష్ట్రలో రూ. 80 కోట్ల విలువైన వెండిని ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉండడంతో రాష్ర్టానికి వస్తున్న ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ముంబాయిలోని వాషి చెక్​ పాయింట్​ లో ట్రక్కును సోదా చేయగా 8, 476 కిలోల వెండిని మన్​ ఖుర్డ్​ పోలీసులు స్వాధీనం చేసుకొని డ్రైవర్​ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈసీకి, ఐటీకి తెలిపారు. వెండి ఎక్కడి నుంచి తెచ్చారు. ఎవరికి అందజేయనున్నారనే విషయాలపై డ్రైవర్​ ను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.