హర్​ ఘర్​ తిరంగా వేడుక సెల్ఫీలను పంచుకోవాలి

భారతీయులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

Aug 9, 2024 - 13:07
Aug 9, 2024 - 13:08
 0
హర్​ ఘర్​ తిరంగా వేడుక సెల్ఫీలను పంచుకోవాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆగస్ట్​ 15 స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో 'హర్ ఘర్ తిరంగా' వేడుకను ఆగస్ట్ 9వ తేదీ (శుక్రవారం) నుంచే మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతీయులంతా జెండా ఎగురవేసి 'హర్ ఘర్ తిరంగా.కామ్'లో తమ సెల్ఫీలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించుకుందామని అన్నారు. ఈ సందర్భంగా తన ప్రొఫైల్ ను కూడా త్రివర్ణ పతాకాన్ని ఉంచినట్లు తెలిపారు. దేశ ప్రజలంతా హర్ ఘ్ తిరంగాను విజయవంతం చేయడానికి ప్రధాని అంగీకరించారు.