సరిహద్దుల్లో దీపావళి శుభాకాంక్షలు

Happy Diwali across borders

Nov 1, 2024 - 15:11
 0
సరిహద్దుల్లో దీపావళి శుభాకాంక్షలు

శ్రీనగర్​: భారత్​–చైనా సైనికులు సహరిద్దులో పరస్పరం దీపావళి వేడుకల శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గురువారం ఎల్​ వోసీ వద్ద పలు పాయింట్లలో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపుకొని స్వీట్లు, గిఫ్ట్​ లు పంచుకున్నారు. మరోవైపు తూర్పు లడఖ్​ లోని డెమ్​చోక్​, దేప్సాంగ్​ రెండు ప్రాంతాలలో సైనికుల పూర్తి ఉపంసహరణ పూర్తయ్యింది. చుషుల్​ మోల్డో సరిహద్దు వద్ద ఇరువురు సైనికులు స్వీట్లు పంచుకొని దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు ఎల్​ వోసీ వెంట ఐదు సైనిక సమావేశ పాయింట్ల మార్పిడి కూడా పూర్తయ్యింది.