కంచం లక్ష్మణ్​ కు కాంగ్రెస్​ నాయకుల పరామర్శ

Congress leaders' advice to Kancham Laxman

Sep 20, 2024 - 17:56
 0
కంచం లక్ష్మణ్​ కు కాంగ్రెస్​ నాయకుల పరామర్శ

నా తెలంగాణ, ఆదిలాబాద్​: కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నాయకులు కంచం లక్ష్మణ్​ పెదనాన్న మృతికి పలువురు కాంగ్రెస్​ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. శుక్రవారం పలువురు కాంగ్రెస్​ నాయకులు కంచం లక్ష్మణ్​ ను పరామర్శించారు. పరామర్శించిన వారిలో మండల అధ్యక్షులు ఎస్​ కే. ఇమామ్​, బోధ్​ అసెంలీ ఎస్సీ సెల్​ అధ్యక్షులు కొత్తూరి లక్ష్మణ్​, మైనార్టీ అధ్యక్షులు రంజాన్​, సీనియర నాయకులూ సాజిత్​, ఇమామ్, మాధవ్ పటేల్, సాద్దుల, సదానందం, కిషన్ పటేల్, జగన్, మల్లేష్, శేషారావు, ఈశ్వర్, రాజేశ్వర్, దత్తు, గురుమూర్తి, రషీద్​ తదితరులున్నారు.