తెలంగాణ ఆర్టీసీలో 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష లేదు

Jan 22, 2024 - 02:53
 0
తెలంగాణ ఆర్టీసీలో 150 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష లేదు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ ఆర్టీసీ రీజియన్ల (డిపో) లలో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ ఇంజినీరింగ్ విభాగానికి బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 150 అప్రెంటిస్ ఖాళీలను