మంత్రి పదవి ఎప్పుడొస్తుంది?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ సాగింది.

Feb 8, 2024 - 15:13
 0
మంత్రి పదవి ఎప్పుడొస్తుంది?

నా తెలంగాణ, హైదరాబాద్​: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్​ రాజగోపాల్​ రెడ్డిని పలకరించారు. ‘‘మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది?”అని రాజగోపాల్ రెడ్డిని అడిగారు. స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. ‘‘మీ లాగే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంద’’ని రిప్లై ఇచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దని అక్కడి నుంచి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు.