రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ సలహాదారుల నియామకం.. లిస్టులో ఎవరున్నారంటే

Jan 22, 2024 - 02:47
 0
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ సలహాదారుల నియామకం.. లిస్టులో ఎవరున్నారంటే

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు సలహాదారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నలుగురికి కూడా కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ఉంటారు