ఎన్నికల ముందు ఎందుకీ డ్రామాలు?

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నల్గొండ సభ పేరుతో బీఆర్​ఎస్​, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్​ నాటకాలు ఆడుతున్నయ్​

Feb 13, 2024 - 16:02
 0
ఎన్నికల ముందు ఎందుకీ డ్రామాలు?

నా తెలంగాణ,న్యూ ఢిల్లీ: దేశంలోని 500 కంపెనీలలో రిలయన్స్​ ఇండస్ర్టీస్​ స్థానం వృద్ధిలో టాప్​ లో కొనసాగుతోంది, అత్యధిక పెట్టుబడులు, వ్యాపారం, లాభాలతో దూసుకుపోతూ నెంబర్​ వన్​ గా నిలిచింది. ఈ విషయాన్ని హురూన్​ ఇండియా–యాక్సిస్​ బ్యాంక్​ లు మంగళవారం నివేదిక విడుదల చేశాయి. ఐదు వందల కంపెనీల వాల్యూయేషన్​ 2023తో పోలిస్తే రూ. 231 లక్షల కోట్లుగా నివేదిక పేర్కొంది. భారత జీడీపీలో 71 శాతం. సౌదీ అరబ్​, స్విట్జర్లాండ్​, సింగపూర్​ జీడీపీల కంటే అధికం. రిలయన్స్​ పెట్టుబడులు రూ. 15.65 లక్షల కోట్లతో మొదటిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో రూ.12.4 లక్షల కోట్లతో టీసీఎస్​ రెండో స్థానంలో నిలిచింది. రూ. 10 లక్షల కోట్లతో హెచ్​ డీఎఫ్​ సీ బ్యాంక్​ మూడో స్థానాన్ని దక్కించుకుంది. సంస్థల వృద్ధి 13 శాతంగా నమోదైందని నివేదిక పేర్కొంది. 500 సంస్థల్లో 70 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని నివేదిక స్పష్టం చేసింది.హెచ్​సీఎల్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​ 10వ స్థానంలో, జియో ఫైనాన్షియల్​ 28 స్థానంలో ఉన్నాయి. 500 సంస్థల్లో 44 శాతం సంస్థలు సేవా విభాగానికి చెందినవి, 56 శాతం సంస్థలు వివిధ రకాల ఉత్పత్తులకు చెందినవిగా నివేదిక స్పష్టం చేసింది. 437 సంస్థల బోర్డులో సభ్యులుగా మహిళలు కూడా కొనసాగుతున్నారని పేర్కొంది. 179 సంస్థల్లో మహిళలే సీఈవోలుగా ఉన్నారని స్పష్టం చేసింది. 342 సంస్థల వాల్యుయేషన్​ లో వృద్ధి సాధించాయని, 18 సంస్థల మూల్యాంకనంలో రెండింతల వృద్ధి నమోదైనట్లు హురూన్​ ఇండియా – యాక్సిస్​ బ్యాంక్​ నివేదిక స్పష్టం చేసింది.