పండిత్​ దీన్​ దయాళ్​ కు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి నివాళులు

Union Minister G. Kishan Reddy Tributes to Pandit Deen Dayal

Sep 25, 2024 - 13:30
Sep 25, 2024 - 13:30
 0
పండిత్​ దీన్​ దయాళ్​ కు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి నివాళులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆదర్శప్రాయులు, మానవతా వాది పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గొప్ప దేశభక్తుడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర, బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. పండిత్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆయన జీవితాంతం ఆర్ఎస్ ఎస్ కు సేవలందించారు. 1952లో ఏర్పడిన భారతీయ జనసంఘ్‌కు తొలి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 
 
ఉపాధ్యాయ.. ఐక్యత కోసం జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలని, ఇది హిందూ హిందూ జాతీయవాదమని, భారతీయ సంస్కృతి సంస్కృతి అని అన్నారు.