సూక్ష్మాలో పేలుడు ఇద్దరు జవాన్ల వీరమరణం
Two jawans were martyred in the explosion in Muhnu
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ సూక్ష్మాలోని నక్సలైట్లు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఈ పేలుళ్లలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. సిల్గర్–టేకులగూడెం మధ్య ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ కోబ్రా దళం 201 బెటాలియన్ కు చెందిన ఇద్దరు జవాన్లు మృతిచెందినట్లు జాగరగుండా పోలీసులు తెలిపారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు.