రైలు ప్రమాదం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం
Train accident.. Union Minister Kishan Reddy's condolence
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ రైలు ప్రమాద ఘటనపై సోమవారం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం వ్య్తం చేశారు. గాయపడిన వారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. భగవంతుడు వారికి మనోస్థైర్యాన్ని కలిగించాలని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.