బలమైన భారత్​ కు సమయం ఆసన్నం

ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి అర్జున్​ రామ్​ మేఘ్వాల్

Apr 19, 2024 - 09:29
 0
బలమైన భారత్​ కు సమయం ఆసన్నం

బికనీర్​: అభివృద్ధి చెందిన బలమైన భారతదేశ నిర్మాణానికి సమయం ఆసన్నమైందన్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ ఎన్నికలని బికనీర్​ లోక్​ సభ బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి అర్జున్​ రామ్​ మేఘ్వాల్​ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.