5 గంటల వరకు పోలింగ్ 62.31 శాతం
The polling was 62.31 percent till 5 o'clock
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పది రాష్ట్రాల్లోని 96 స్థానాలపై ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు 62.31శాతం పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ 68.09 శాతం, బీహార్ 54.14, జమ్మూ కాశ్మీర్ 5.75, జార్ఖండ్ 63.14, మధ్యప్రదేశ్ 68.01, మహారాష్ట్ర 52.49, ఒడిశా 62.96, తెలంగాణ 56, ఉత్తర ప్రదేశ్ 61.16, పశ్చిమ బెంగాల్ 75.66 శాతం పోలింగ్ నమోదైంది.