ప్రజావాణి సెప్టెంబర్ 11కి వాయిదా
Prajavani adjourned to September 11
నా తెలంగాణ, ఆదిలాబాద్: మహాత్మా జ్యోతి బా పూలే హైదరాబాద్ ప్రజాభవన్ లో ప్రతి శుక్రవారం, మంగళవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల (సెప్టెంబర్ 11) కు వాయిదా వేసినట్లు ప్రజాపాలన ప్రత్యేక అధికారి డి.దివ్య తెలిపారని జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి సందర్బంగా ఈ నెల 10న ప్రజాభవన్ లో 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమైన సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రజావాణిని బుధవారానికి మార్చినట్లు, ఈ విషయాన్నీ అర్జీదారులు గమనించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.