బాసరలో నవరాత్రి వేడుకలు ప్రారంభం
Navratri celebrations begin in Basra
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు గురువారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. నవరాత్రుల నేపథ్యంలో భారీగా భక్తుల వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో విజయ రామారావు చర్యలు చేపట్టారు. తొమ్మిది రూపాల్లో భాగంగా తొలి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.