ఉదయం 11 గంటల పోలింగ్
Polling at 11 am
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆరోదశలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు పోలైన ఓటింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించింది. బిహార్‌లో 23.67 శాతం, హర్యానాలో 22.09, జమ్మూఅండ్ కశ్మర్ లో 23.11, ఝార్ఖండ్‌లో 27.80, ఢిల్లీలో 21.69, ఒడిశాలో 21.30, ఉత్తరప్రదేశ్‌లో 27.06, పశ్చిమ బెంగాల్‌లో 36.88 శాతం ఓటింగ్ జరిగింది.