గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలోని సాధు తండా,ధాన్య తండా,చోక్లా తండాలలో మహబూబాబాద్ రూరల్ సి ఐ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.

May 4, 2024 - 17:08
 0
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

నా తెలంగాణ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలోని సాధు తండా,ధాన్య తండా,చోక్లా తండాలలో మహబూబాబాద్ రూరల్ సి ఐ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడులలో బెల్లం పానకం ధ్వమ్సం చేసి గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.గుడుంబా తయారు చేసే వారిపై చట్టా రీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.గుడుంబా తయారీ మానుకొని వారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు