రాజ్యాంగ రూపకర్తలకు ప్రధాని మోదీ వందనం
PM Modi salutes the framers of the Constitution
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాజ్యాంగం రూపకల్పనతోనే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందని, గౌరవం, ఐక్యత, అభివృద్ధి ప్రయాణాలు సజావుగా సాగుతున్నాయని రూపకర్తలకు ప్రధాని నరేంద్ర మోదీ వందనం సమర్పించారు. దేశ ప్రజలకు ఆదివారం 75వ రాజ్యాంగం దినోత్సవం, 76వ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభివృద్ధి ప్రయాణం ముందుకు సాగాలని ప్రజలకు సందేశమిచ్చారు. ఈ వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమని ప్రధాని తెలిపారు.