మహా గౌరీ దేవిగా సరస్వతీ మాత
Mother Saraswati as Goddess Maha Gauri
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శ్రీ శారదీయ నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి గురువారం 8వ రోజున అమ్మవారు మహా గౌరీ మాత అలంకారంలో దర్శనమిచ్చారు. తెల్లవారు జామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బెల్లపు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించారు.