పాక్ ప్రధానితో మంత్రి జై శంకర్ భేటీ!
Minister Jai Shankar met with the Prime Minister of Pakistan!
ఇస్లామాబాద్: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్థాన్ పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఆయన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే ఇరువురు నేతలు సమావేశమైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సమావేశంలో ఏం చర్చించారనేది మాత్రం తెలియరాలేదు. పాక్ ప్రధాని షాబాజ్ షరీష్ ప్రతినిధులకు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు.