లిక్కర్ స్కామ్ మార్చి 13న కేసు విచారణ
మద్యం కుంభకోణంలో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై కోర్టు బుధవారం విచారించింది.
నా తెలంగాణ, హైదరాబాద్: మద్యం కుంభకోణంలో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై కోర్టు బుధవారం విచారించింది. కవిత పిటిషన్ పై వచ్చె నెల 13న విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. కవిత తరఫున కపిల్ సిబల్ వాదిస్తున్నారు. గతంలో ఈడీ కవితను విచారించింది కూడా, అటుపిమ్మట ఈడీ నోటీసులను ఎమ్మెల్సీ పట్టించుకోలేదు. తిరిగి చాలా రోజుల తరువాత ఈడీ నోటీసులు జారీ చేసింది.