కువైట్​ అగ్నిప్రమాదం రూ. 12.5 లక్షల పరిహారం ప్రకటన

Kuwait fire Rs. 12.5 lakh compensation statement

Jun 19, 2024 - 20:20
 0
కువైట్​ అగ్నిప్రమాదం రూ. 12.5 లక్షల పరిహారం ప్రకటన

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కువైట్​ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 46 మంది భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం రూ. 12.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అందజేయాలని ఈ మొత్తాన్ని దౌత్యకార్యాలయాలకు అందజేస్తామని బుధవారం కువైట్​ ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు సక్రమంగా పరిహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. అగ్నిప్రమాదంపై ఇంకా విచారణ కొనసాగుతోందని ప్రకటించింది.