2019లో కమలం వైపే మొగ్గు

In 2019 lean towards lotus

May 24, 2024 - 19:10
 0
2019లో కమలం వైపే మొగ్గు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆరోదశలో ఎన్నికలు జరుగుతున్న 58 ఎంపీ స్థానాలపై 2019లో అత్యధికంగా ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపారు. 2024లో మోదీ చరిష్మా, మేనియా కొనసాగుతున్న సమయంలో అంతకంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందనే వాదనలు వినపడుతున్నాయి. 2019లో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

2019లో 58 సీట్లలో విజయాలు..

బీజేపీకి –40 , బీఎస్పీ–4, బీజేడీ–4, టీఎంసీ–3, జేడీయూ–3, ఎస్పీ–1, ఎల్జేపీ–1, ఎన్​ సీ–1, స్వతంత్ర అభ్యర్థి–1 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఒక ఓటింగ్​ పర్సేంటీజీల వారీగా చూసుకుంటే 2019లో బిహార్​ లో 58.65 శాతం ఓట్లు పోలవ్వగా, ఢిల్లీ 60.6, హరియాణాలో 70.34, జమ్మూ కాశ్మీర్ 8.98, ఝార్ఖండ్ 64.57, ఒడిశా 71.61, ఉత్తర ప్రదేశ్ 54.58, పశ్చిమ బెంగాల్ 84.59 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా (సింహాభాగం) 40 శాతం ఓట్లను బీజేపీ సాధించింది.
 
2019లో ఏయే స్థానాల్లో ఏ పార్టీ గెలుపు..

బిహార్​: వాల్మీకినగర్​–జేడీయూ, పశ్చిమ చంపారన్​–బీజేపీ, తూర్పు చంపారన్​–బీజేపీ, శివహార్​–బీజేపీ, వైశాలి–ఎల్జేపీ, గోపాల్​ గంజ్​ – జేడీయూ, సివాన్​–జేడీయూ, మహారాజ్​ గంజ్​–బీజేపీ.

ఢిల్లీ: చాందినీ చౌక్​–బీజేపీ. ఈశాన్య ఢిల్లీ–బీజేపీ, తూర్పు ఢిల్లీ–బీజేపీ, న్యూఢిల్లీ–బీజేపీ, వాయువ్య–బీజేపీ, పశ్చిమ ఢిల్లీ–బీజేపీ, దక్షిణ ఢిల్లీ–బీజేపీ.

హరియాణా: అంబాలా–బీజేపీ, కురుక్షేత్రం–బీజేపీ,  సిర్సా –బీజేపీ, హిసార్–బీజేపీ, కర్నాల్–బీజేపీ, సోనిపట్–బీజేపీ,రోహ్​ తక్​––బీజేపీ
భివానీ-మహేంద్రగఢ్–బీజేపీ, గుర్గావ్–బీజేపీ,  ఫరీదాబాద్ –బీజేపీ.

జమ్మూ కాశ్మీర్: అనంతనాగ్-రాజోరి    (నేషనల్​ కాన్షరెన్స్​)..

ఝార్ఖండ్​: గిరిది – ఏఏజేఎస్​యూ, ధన్‌బాద్––బీజేపీ, రాంచీ––బీజేపీ, జంషెడ్​ పూర్​– –బీజేపీ, సంబల్​ పూర్​– –బీజేపీ,కియోంఝర్– బీజేడీ, దెంకనల్–బీజేడీ, ఒడిశా–బీజేడీ, భువనేశ్వర్– బీజేపీ.

ఉత్తర ప్రదేశ్: సుల్తాన్‌పూర్––బీజేపీ, ప్రతాప్‌గఢ్–బీజపీ, ఫుల్పూర్–బీజేపీ, అలహాబాద్––బీజేపీ, అంబేద్కర్ నగర్–బీఎస్పీ, శ్రావస్తి    – బీఎస్పీ, దుమారియాగంజ్––బీజేపీ, కాలనీ––బీజేపీ, సంత్ కబీర్ నగర్––బీజేపీ, లాల్‌గంజ్–బీఎస్పీ, అజంగఢ్–ఎస్పీ, జౌన్‌పూర్–బీఎస్పీ, ఫిష్​ సిటీ ––బీజేపీ, భదోహి––బీజేపీ.

పశ్చిమ బెంగాల్: తమ్లుక్–టీఎంసీ, పశ్చిమ బెంగాల్-బీజేపీ, కాంతి-బీజేపీ, ఘటల్-బీజేపీ, ఝర్గ్రామ్-బీజేపీ, మేదినీపూర్-బీజేపీ, పురూలియా-బీజేపీ, బంకురా-బీజేపీ.