2025 శుభాకాంక్షలు

రాష్ట్రపతి ముర్మూ, ప్రధాని మోదీ

Jan 1, 2025 - 13:28
 0
2025 శుభాకాంక్షలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో సంతోషం, సామరస్యం, శ్రేయస్సును కోరుకున్నారు. ఉజ్వలమైన, సమగ్రమైన స్థిరమైన భవిష్యత్​ నిర్మాణానికి అందరం కలిసి పనిచేద్దామన్నారు. కొత్త విజయాలను సొంతం చేసుకునేందుకు, అవకాశాలను చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.