సత్తా చాటనున్న బీజేపీ.. మోదీ హ్యాట్రిక్​ ఖాయం మాజీ సీఎం వసుంధర రాజే

Former CM Vasundhara Raje is sure of Modi's hat-trick

Apr 26, 2024 - 11:03
 0
సత్తా చాటనున్న బీజేపీ.. మోదీ హ్యాట్రిక్​ ఖాయం మాజీ సీఎం వసుంధర రాజే

జైపూర్​: దేశం అభివృద్ధిని కోరుకుంటోందని బీజేపీ మరోసారి సత్తా చాటబోతోందని మాజీ సీఎం వసుంధర రాజే అన్నారు. శుక్రవారం ఝలావర్​ లోని పోలింగ్​ బూత్​ లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి హ్యాట్రిక్​ కొట్టబోతున్నారన్నారు. బీజేపీ చారిత్రాత్మక విజయం ఖాయమన్నారు. ఎన్నికల తరువాత తమ ప్రభుత్వం ఏర్పడుతుందని వసుంధర రాజే అన్నారు.