తొలి స్వశక్తి ఎయిర్​ క్వాలిటీ మానిటర్​

ప్రారంభించిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్​

Oct 17, 2024 - 17:11
 0
తొలి స్వశక్తి ఎయిర్​ క్వాలిటీ మానిటర్​

తిరువనంతపురం: దేశంలోనే తొలి స్వశక్తితో పనిచేసే ఇండోర్​ ఎయిర్​ క్వాలిటీ మానిటర్​ ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ ఆవిష్కరించారు. కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో సెల్ఫ్​ పవర్డ్​ మానిటరన్​ ను ప్రారంభించారు. సీఎస్​ ఐఆర్​ –ఎన్​ ఐఐఎస్​ టీలు అభివృద్ధి చేసిన ఎయిర్​ క్వాలిటీ మానిటర్​ సోలార్​ శక్తితో పనిచేస్తుంది. ఈ పవర్​ గ్రిడ్​ ఏర్పాటులో అత్యాధునిక సాంకేతికతతోపాటు సంప్రదాయమై, శక్తివంతమనై సహజ ప్రక్రియ ద్వారా పనిచేసేట్లు రూపొందించారు.