ప్రతీఒక్కరూ ఓటు వేయాలి

ప్రధాని నరేందర్ మోదీ విజ్ఞప్తి

Nov 13, 2024 - 13:38
 0
ప్రతీఒక్కరూ ఓటు వేయాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఝార్ఖండ్​, 10 రాష్​ర్టాల్లోని ఉప ఎన్నికల్లో ఓటర్లు ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ఫలహారాలు చేయాలన్నారు. ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా ఓటర్లకు ఈ విజ్ఞప్తి చేశారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.