30న బీజేపీలోకి సోరెన్
ఇద్దరు ఇన్స్ పెక్టర్లపై ఫిర్యాదు అరెస్టు చంపైను అనురిస్తూ కూపీలాగుతున్న ఝార్ఖండ్ పోలీసులు
ఢిల్లీ: ఎట్టకేలకు ఝార్‌ఖండ్ మాజీ సీఎం ఛాంపి సోరెన్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఆయన 30న బీజేపీలో చేరేందుకు పార్టీ వర్గాలు బుధవారం ప్రకటించాయి. సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత తీవ్ర మానసిక వేదనకు ప్రయత్నించారు. హేమంత్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. దీంతో ఢిల్లీకి వచ్చిన ఆయన సొంతపార్టీ పెడుతున్నట్లు, తన సొంతపనులపై వచ్చినట్లు ప్రచారం జరిగినా అవన్నీ పటాపంచలైపోయాయి. అమిత్ షాతో కలిసి పలు అంశాలపై చర్చించిన మోదీ మోదీ అభివృద్ధి కోసం బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
మరోవైపు ఆయన ఢిల్లీ సబ్ పర్యటన సందర్భంగా ఆయనను అనుసరిస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై ఛాంపి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరు తనను గుర్తించారు, గూఢచర్యంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తన సొంతనేతపై నిఘా వేయడం హేమంత్ కే అని ఇలాంటి అనేక పరిణామాలను తట్టుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడినా చివరకు తనకు అగౌరవమే దక్కిందని చంపేశారు.
కాగా ఈ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఛాంపి ఎవరెవరితో కలుస్తున్నారనే విషయాలపై ఆరా తీయడం, ఫోటోలు తీస్తున్నట్లుగా ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.