బిజూ పట్నాయక్ నిబద్ధత ప్రశంసనీయం
Biju Patnaik's commitment is commendable

జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ 109వ జయంతి సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఒడిశాకు ఆయన చేసిన అభివృద్ధిని, ప్రజాభివృద్ధిపై నిబద్ధతను ప్రశంసించారు. ఒడిశా అభివృద్ధిలో బిజూ పట్నాయక్ కీలక పాత్ర పోషించారన్నారు. గొప్ప రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ నాయకుడిగా దేశం ఆయన్ను గుర్తుంచుకుంటుందన్నారు.