జమ్మూకశ్మీర్ లో బీజేపీ ప్రచార రథం ప్రారంభం
BJP's campaign begins in Jammu and Kashmir
శ్రీనగర్: శ్రీనగర్ లో ప్రచారానికి తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జీ జి.కిషన రెడ్డి, మంత్రి జితేంద్రసింగ్, రాష్ర్ట అధ్యక్షుడు రవీందర్ రైనాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. తొలివిడతలో 24 స్థానాలకు జరగనున్న ఎన్నికలు, నియోజకవర్గాలలో ఈ ప్రచార రథాలను ద్వారా విస్తృతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రచార రథాలను ఆదివారం మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద యెత్తున పాల్గొన్నారు.