నాలుగోదశలో ఏడు రాష్ట్రాలు, 57 స్థానాలకు పోలింగ్
నాలుగో దశ మే 13న ఎన్నికలను ఏడు రాష్ట్రాలు, 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రాలు, స్థానాల వివరాలు..
నా తెలంగాణ, న్యూఢిల్లీ: నాలుగో దశ మే 13న ఎన్నికలను ఏడు రాష్ట్రాలు, 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రాలు, స్థానాల వివరాలు..
ఆంధ్రప్రదేశ్–25: అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సారావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల్, కర్నూల్, అనంతపూర్, హిందూపూర్, కడప, నెల్లూరు, తిరుపతి, రాజంపేట్, చిత్తూరు.
బిహార్–5: దర్భంగ, ఉజియార్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్.
జమ్మూ కాశ్మీర్–1: శ్రీనగర్.
ఝార్ఖండ్–4: సింగభూమ్, కుంతీ, లోహర్ దాగా, పాలము
మధ్యప్రదేశ్–8: దేవాస్, ఉజ్జయిని, మందసోర్, రత్లాం, ధార్, ఇండోర్, ఖర్గోన్, ఖాండ్వా.
మహారాష్ట్ర–11: నందుర్బార్, జల్గావ్, రావెర్, జల్నా, ఔరంగాబాద్, మావల్, పూణే, షిరూర్, అహ్మద్‌నగర్, షిర్డీ, బీడ్.
ఒడిశా–4: కలహండి, నబరంగ్‌పూర్, బెర్హంపూర్, కోరాపుట్
తెలంగాణ–17: ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహాబూబాబాద్, ఖమ్మం.
ఉత్తర ప్రదేశ్–13: షాజహాన్‌పూర్, ఖేరీ, ధౌరాహ్రా, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్.
పశ్చిమ బెంగాల్–8: బర్హంపూర్, కృష్ణానగర్, రణఘాట్, బర్ధమాన్-పుర్బా, బర్ధమాన్-దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్.