తగ్గుదల, పెరుగుదల?
Decrease, increase?

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2025–26 బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సామాన్యుడి ఆశలను, ఆశయాలను గౌరవించారు. వీరు ఆశించిన దానికంటే ఎన్నోరెట్లు మెరుగ్గా బడ్జెట్ ను ప్రకటించారు. బడ్జెట్ ప్రకటన సందర్భంగా పలు వస్తువుల ధరలు తగ్గనుండగా, పలు రకాల వస్తువుల ధరలు పెరగనున్నాయి. అవేంటో చూద్దాం..
చౌకైన వస్తువులు..
ఎలక్ట్రానిక్స్, 36 ప్రాణాలను రక్షించే మందులు, క్యాన్సర్ మందులు, ఎలక్ట్రిక్ కారు,- మొబైల్ ఫోన్, మొబైల్ బ్యాటరీ, తోలు వస్తువులు, లెడ్ టీవీలు.
పెరుగుదల..
ఫ్లాట్ ప్యానెల్ డిస్ల్పే, టీవీ విడిభాగాలు, చేతివృత్తుల ద్వారా రూపొందించిన వస్తువులు, బట్టలు.