యేడాది తొలిరోజు లాభాల్లో షేర్ మార్కెట్లు
Share markets in profits on the first day of the year
ముంబాయి: నూతన సంవత్సరం తొలిరోజున బుధవారం స్టాక్ మార్కెట్ లు పెట్టుబడిదారులను నిరాశ పేర్చలేదు. లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 368 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు పెరిగింది. బీఎస్ సెన్సెక్స్ 617.48 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ 78,507.41 వద్ద ముగియగా నిఫ్టీ 23,742.90 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 200.4 పాయింట్ల పెరుగుదలతో 51,060.51 వద్ద ముగిసింది. హెచ్ డీఎఫ్ సీ, లార్సెన్ అండ్ టూబ్రో, ఎల్ అంటీ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి షేర్ల ధరల్లో అరశాతం పెరుగుదల నమోదైంది.