సామాన్యుల బడ్జెట్: ప్రధాని మోదీ
Common man's budget: PM Modi

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 2025–26 బడ్జెట్ సామాన్యుల బడ్జెట్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఉదయం బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం నిర్వహించిన కేబినెట్ భేటీలో బడ్జెట్ కు ఆమోదం లభించిన అనంతరం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ జ్ఞాన బడ్జెట్ అన్నారు. మహిళలు, రైతులు, యువకులు, నిరుపేదలు, సామాన్యుల ఆర్థికాభివృద్ధికి, ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.