హ‘మాస్​’కు వార్నింగ్​

ఒకేసారి బందీలను విడుదల చేయాలి: ట్రంప్​

Feb 11, 2025 - 12:59
Feb 11, 2025 - 13:00
 0
హ‘మాస్​’కు వార్నింగ్​

వాషింగ్టన్: ఇజ్రాయెల్ బందీలందరినీ ఒక్కొక్కరుగా గాకుండా అందరినీ ఒకేసారి విడుదల చేయవలసి ఉంది, శనివారం వరకు డోనాల్ట్ ట్రంప్ డెడ్ లైన్ విధించబడింది. హమాస్ కు వార్నింగ్ ఇచ్చారు. లేకుంటే పరిస్థితులు చేయి దాటాలి అన్నారు. అలా జరగాలంటే ఇజ్రాయెల్ ఇక తమ పాట కూడా పక్కన పెట్టే అవకాశం. బందీల విడుదలను నిలిపివేస్తున్న హమాస్ ప్రకటించడం నిరాశకు గురి చేసిందని ట్రంప్ అన్నారు. శనివారం 12 గంటలలోపు బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తే పరిస్థితులు పూర్తిగా సద్దుమణుగ లేకుంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది అవకాశం ఉందని అన్నారు. పోరాటం ఆగిపోయిన తరువాత గజాను స్వాధీనం చేసుకొంటానన్న ట్రంప్ వ్యాఖ్యలపై కూడా గందరగోళం, ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా పౌరుల క్షేమం కోసం పాలస్తీనా, జోర్డాన్ లకు బిలియన్ల కొద్దీ ప్రముఖులు ఇస్తూ ఉన్నారు. గజా నివాసయోగ్యంగా మారేందుకు అనేక సంవత్సరాలు పట్టవచ్చని ట్రంప్ అన్నారు.