మెదక్ లో  హీరో నవీన్ చంద్ర సందడి

Hero Naveen Chandra Sandadi in Medak

Aug 30, 2024 - 18:18
Aug 30, 2024 - 21:21
 0
మెదక్ లో  హీరో నవీన్ చంద్ర సందడి

మెదక్ లో  హీరో నవీన్ చంద్ర సందడి
నా తెలంగాణ, మెదక్​: ఆధునిక హంగులు, వివిధ రకాల ప్రముఖ బ్రాండ్స్ తో నూతనంగా మెదక్ పట్టణం లో ఏర్పాటు చేసిన లెజెండ్ అవుట్ ఫిట్టర్స్  వస్త్ర షో రూమ్ ని ప్రముఖ తెలుగు నటుడు నవీన్ చంద్ర చేతుల  మీదుగా  శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ మొట్ట మొదటి సారి మెదక్ కి వచ్చానన్నారు. ఇక్కడి ప్రజలు నన్ను ఎంతో ప్రేమతో అందరించడం సంతోషం కలిగిస్తుందన్నారు. నాకు ఆత్మీయ స్నేహాతులైన రాజు, శ్రీనివాస్ ఈ లెజెండ్ అవుట్ ఫిట్టర్ షాప్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువత, చిన్నారులు అన్ని బ్రాండ్స్ దుస్తులను ఇక్కడ లభిస్తాయన్నారు.